Home » electronic screens
మీ పిల్లలు గంటల తరబడి టీవీ చూస్తున్నారా? స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ స్ర్కీన్లకు అతుక్కుపోయి ఎక్కువ సమయం గేమ్స్ ఆడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఏడాది పిల్లల నుంచి ఐదేళ్ల చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు.