Home » elementary school
ప్రతిఒక్కరూ కోడింగ్ నేర్చుకోవాలని, ప్రాథమిక పాఠశాలలోనే దీనిపై తరగతుల బోధన జరగాలని యాపిల్ సీఈవో టిమ్ కుక్ అన్నారు. ఇది ప్రతిఒక్కరూ నేర్చుకోగల అత్యంత ముఖ్యమైన భాష అన్నారు.
Texas School : పసివాళ్లపై ఓ 18 ఏళ్ల యువకుడు మారణ హోమం సృష్టించాడు. అమెరికాలోని టెక్సాస్‌లో బడిపిల్లలు, టీచర్లపై తుపాకీతో కాల్పులు జరిపాడు.