elephant coming in village

    Elephant : దారితప్పి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగు

    July 12, 2021 / 06:58 PM IST

    అడవి నుంచి తప్పిపోయి ఓ గజరాజు జనావాసాల్లోకి వచ్చింది. రోడ్లపై పరుగులు తీసింది. గజరాజుని చూసిన స్థానికులు భయపడిపోయారు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్‌మంగ‌ళూర్‌లో చోటుచేసుకుంది.

10TV Telugu News