Home » Elephant Dung Gin
https://youtu.be/PvbYlPAKR-A
South Africa : Elephant Dung Gin ‘Indlovu’ : ఏనుగు మలంతో (పేడ)తో తయారు చేసిన మద్యం మీరెప్పుడన్నా తాగారా? పోనీ కనీసం విన్నారా? అంటే లేదనే చెబుతారు. కానీ ఏనుగు పేడతో తయారు చేసే మద్యానికి మంచి డిమాండ్ ఉందని తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ‘ఏనుగు పేడతో మద్యమా..ఛీ ఛీ యాక్..�