-
Home » Elephant Returns Chile Shoe Fell In Enclouse
Elephant Returns Chile Shoe Fell In Enclouse
Elephant Returns Shoe : ఎంత మంచి మనసు.. చిన్నారి షూ తీసిచ్చిన ఏనుగుపై ప్రశంసల వర్షం.. వీడియో వైరల్
August 18, 2022 / 06:37 PM IST
ఓ ఏనుగు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ గజరాజు తన మంచితనంతో నెటిజన్ల హృదయాలు గెలుచుకుంది. నీది ఎంత మంచి మనసు అని ప్రశ్నంసలతో ముంచెత్తుతున్నారు. అసలేం జరిగిందంటే.. ఓ చిన్నారి పడేసుకున్న షూను ఏనుగు తన తొండంతో తీసి చిన్నారి చేతికి అందించింద�