Home » Elephant spray water
Elephant spray water camel : ఒంటెకు చల్లదనంగా ఉండాలని ఓ ఏనుగు తన తొండెంలో నీళ్లు నింపి దానిపై చిమ్మింది.. ఏనుగు, ఒంటె మధ్య చెలిమికి ఇదే నిదర్శనం.. ఒంటెను చూడగానే ఉత్సాహంతో ఏనుగు తన తొండెంతో నీళ్లను చల్లింది. నీళ్లు చిమ్మగానే చల్లగా హాయిగా అనిపించి ఒంటె పులకరిం�