Home » Elephant Yam
ప్రధానంగా గజేంద్ర రకం సాగులో వుంది. ప్రస్థుతం మే నెలలో విత్తిన కంద శాకీయ దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూక్ష్మధాతులోపాలు ఏర్పడ్డాయి. దీని వల్ల సరైన పెరుగుదలలేక, మొక్కల ఎండిపోతుండటంతో రైతులు ఆందోళనవ్యక్తంచేస్తున్నారు.
కందకు తెగుళ్ల బెడద ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా ఆకుమచ్చ తెగులు, కాండం కుళ్లు తెగులు, మోజాయిక్ తెగులు ఆశిస్తుంటాయి. వాటిని గుర్తించిన వెంటనే నివారణ చర్యలను చేపట్టాలి. ఈ విధంగా మేలైన యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే ఎకరా కంద నుండి 70 నుంచి 1