elephent tusks

    నాలుగు టన్నుల ఏనుగు దంతాలు తగలబెట్టిన మలేషియా

    April 30, 2019 / 03:29 PM IST

    దాదాపు టన్నుల ఏనుగు దంతాలను,వాటితో తయారు చేసిన ఉత్పత్తులను బుధవారం(ఏప్రిల్-30,2019)మలేషియా అధికారులు తగలబెట్టారు.తగులబెట్టినవాటి విలువ 3.22 మిలియన్ డాలర్లు ఉటుందని అధికారులు తెలిపారు.ఆఫ్రికా నుంచి మలేషియా సరిహద్దుల మీదుగా చైనాకి,ఆసియాలోని మిగత�

10TV Telugu News