Home » Eleti Maheshwar Reddy
Eleti Maheshwar Reddy: కొనుగోలు కేంద్రాలలో రైతులకు రసీదులు ఇవ్వడం లేదని సీఎంకి చెబితే అధికారులను పిలిచి సీఎం ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
అంబులెన్స్ లో ఆయనను నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్ లో మహేశ్వర్ రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో పోలీసులను బీజేపీ నేతలు అడ్డుకునేందుకు యత్నించగా ఉద్రిక్తత నెలకొంది.
బీఆర్ఎస్ , కాంగ్రెస్ కలిసి పని చేయడాన్ని వ్యతిరేకించానని చెప్పారు. బీఆర్ఎస్ ను గద్దే దించడం కేవలం బీజేపీ, నరేంద్ర మోదీతోనే సాధ్యం అన్నారు.