-
Home » eleven people died
eleven people died
చైనాలో భారీ వర్షాలు.. వంతెన కూలి 11 మంది మృతి.. వీడియో వైరల్
July 20, 2024 / 01:36 PM IST
భారీ వర్షాలు చైనాను అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా అక్కడ కురుస్తున్న వర్షాలతో శుక్రవారం రాత్రి వంతెన కూలి 11 మంది మరణించారు.