-
Home » Eliminate Junk Food
Eliminate Junk Food
జంక్ ఫుడ్ , చక్కెర ఆహారాలు తినాలన్న కోరికలు తగ్గించుకోవాలనుకుంటే ?
October 17, 2023 / 12:00 PM IST
రోజువారీగా తినే భోజనంలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్ ఉండేలా చూసుకుంటే తినాలన్న కోరికలు తగ్గుతాయి. చర్మం, కండరాలు, ఎముకలు, జుట్టు , గోళ్లను ధృడంగా చేయటంలో ప్రొటీన్లు సహాయపడతాయి. శరీరాన్ని అవసరమైన 20 రకాల అమినో యాసిడ్లను ప్రోటీన్ కలిగి ఉంటుంది.