eliminating jobs

    గిదేం పాలన : ఉద్యోగాలను వైసీపీ సర్కార్ తొలగిస్తోంది – బాబు

    October 16, 2019 / 11:15 AM IST

    వైసీపీ ప్రభుత్వ ఎంప్లాయిస్ మెంట్ పాలసీపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. కొత్త ఉద్యోగాల కల్పన పేరిట..ఉన్న ఉద్యోగాలను సీఎం జగన్ ప్రభుత్వం తొలగిస్తోందని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత..వేతనాలు లేక పశుసఖి కాంట్రాక

10TV Telugu News