-
Home » Elisa Cagnoni
Elisa Cagnoni
Guinness World Record : తేన్పుతో ప్రపంచ రికార్డు.. పాత రికార్డ్ తిరగరాసిన మహిళ
August 4, 2023 / 05:27 PM IST
కాదేది కవితకు అనర్హం అని ఓ కవి చెప్పినట్లు.. కాదేది రికార్డుకి అనర్హం అనిపిస్తోంది. తేన్పులు వస్తే అసౌకర్యంగా ఫీలవుతాం. కానీ ఓ మహిళ బిగ్గరగా తేన్చి ప్రపంచ రికార్డు సాధించింది.