Home » Elizabeth Helen
సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ జూన్ 27న పీటర్ పాల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది ఆమెకు మూడో పెళ్లి కావడంతో మీడియా బాగా ఫోకస్ చేసింది. ఇక పీటర్ విషయానికొస్తే అతనికిది రెండో పెళ్లి. తనకు విడాకుల