Home » Elon Musk hint
Twitter Character Count : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ (Twitter)లో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అక్టోబర్ చివరిలో ప్రపంచ బిలియనీర్ ఎలోన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ కొనుగోలు చేసినప్పటి నుంచి Twitter చాలా మార్పులను చేస్తోంది.