Home » Elon Musk Net Worth
Elon Musk's Net Worth : ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు మస్క సంపద 300 బిలియన్ డాలర్ల కన్నా తక్కువకు పడిపోయింది. నవంబర్ 2024 తర్వాత మస్క్ సంపద కోల్పోవడం ఇదే మొదటిసారి.
Elon Musk Net Worth : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఎలన్ మస్క్ సంపద రోజురోజుకి రెట్టింపు అవుతోంది. ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా షేర్లు సంచలనం సృష్టిస్తున్నాయి.