ఇంపాజిబుల్ని.. పాజిబుల్ చేసేందుకు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కనీ వినీ ఊహించని టెక్నాలజీతో మనుషుల మెదళ్లలో చిప్ లు పెడతానంటున్నారు. మరికొన్ని నెలల్లోనే.. మనిషి మెదడులోకి ఎలక్ట్రానిక్ చిప్‌ను చొప్పించటానికి అమెరికా గవర్నమెంట్ పర్మిషన్ కోసం
ఎలన్ మస్క్ మరో సంచలనానికి తెరతీయబోతున్నాడు. మనిషి మెదడులో న్యూరాలింక్ చిప్ ప్రవేశపెట్టబోతున్నాడు. మస్క్‌కు చెందిన ‘న్యూరాలింక్’ సంస్థ రూపొందించిన చిప్ మనిషి మెదడులో ప్రవేశపెడితే మెదడుతోనే నేరుగా కంప్యూటర్ ఆపరేట్ చేయొచ్చు.
ఎలన్ మస్క్ సంస్థల్లో ఒకటి ‘న్యూరాలింక్’. మెదడుపై పరిశోధనలు జరుపుతోంది ఈ సంస్థ. అయితే, ఏ పరిశోధనలు చేస్తోంది.. ఈ కంపెనీ సాధించి ప్రగతి ఏంటి వంటి వివరాలు ఇంకా తెలియవు. ఇప్పుడా వివరాల్నే వెల్లడించబోతున్నాడు ఎలన్ మస్క్.
కోతి మెదడులో చిప్ చేర్చడం ద్వారా..అచ్చం మనిషిలాగే పనిచేస్తుందంటున్నారు ఎలన్ మస్క్. కోతి వీడియో గేమ ఆడుతుంటే..దానిని వీడియో తీసి..యూ ట్యూబ్ లో పోస్టు చేయడంతో తెగ వైరల్ అయ్యింది.