-
Home » Elon Musk Third Child
Elon Musk Third Child
మస్క్ మామ మామూలోడు కాదుగా.. మొత్తం 11 మంది సంతానం.. క్రికెట్ టీమ్ రెడీ..!
June 23, 2024 / 04:09 PM IST
Elon Musk : ఇప్పటికే పది మంది సంతానం కలిగిన మస్క్.. మరోసారి తండ్రి అయ్యాడు. న్యూరాలింక్ ఉద్యోగిని షివాన్ జిలిస్‌తో డేటింగ్ చేసి ముచ్చటగా మూడో బిడ్డను మస్క్ జన్మనిచ్చాడు. మొత్తంగా మస్క్ సంతానం 11 మందికి చేరింది.