వాక్ స్వేచ్ఛను యాపిల్ వ్యతిరేకిస్తోదంటూ మస్క్ తన వాదనను తెరపైకి తెచ్చాడు. సోమవారం మస్క్ యాపిల్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. యాప్ స్టోర్ నుంచి ట్విటర్ ను తొలగిస్తామని యాపిల్ బెదిరిస్తోందని అన్నాడు. అంతేకాక యాపిల్‌ను ఉద్దేశిస్తూ వరుస ట్వీట
మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విటర్‌ను బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకొని నెల రోజులవుతుంది. ఈ నెలరోజుల్లో సంచలన నిర్ణయాలకు మస్క్ కేంద్ర బిందువుగా మారాడు.
ప్రస్తుతం తొలగించిన 4,400 మందికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగించినట్లు సమాచారం. కంపెనీ ఈ-మెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్‌లకు గురైనట్లు వారికి తెలిసిందట.
ట్విటర్లో నిషేధం ఎదుర్కొంటున్న వారి గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. అతి త్వరలో సవరణ చేసిన కొత్త ఐటీ నిబంధనలు విడుదల చేస్తామని తెలిపారు.
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్లో హల్చల్ చేస్తున్నాడు. 44 బిలియన్లకు ట్విటర్‌ను కొనుగోలు చేయడానికి సిద్ధమైన మస్క్.. అప్పటి నుంచి ట్విటర్లో యాక్టివ్‌గా ఉంటున్నాడు. అదే స్థాయిలో...