Home » Eluru Cyber Fraud
డ్యూటీకి వెళ్దామని రెడీ అవుతుండగా ఫోన్ రింగ్ అయింది. నెంబర్ చూసింది. అనోన్ నెంబర్ అని గమనించి లిఫ్ట్ చేసింది.. ఒక్కసారిగా టెన్షన్‌కు గురైంది.