-
Home » Eluru Government Hospital
Eluru Government Hospital
ఏలూరులో వింత వ్యాధిపై సీఎం జగన్ ఆరా..
December 6, 2020 / 10:41 AM IST
cm jagan inquire eluru strange disease : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి ప్రజలను భయపెడుతోంది. నిన్న రాత్రి నుంచి పడమర వీధి, దక్షిణపు వీధి, కొబ్బరితోట, గన్ బజార్, శనివారపు పేట ప్రాంతాల్లో ప్రజలు ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోతున్నారు. కూర్చున్న వారు క�