-
Home » Elyments
Elyments
ఫేస్బుక్, వాట్సాప్‌ల మాదిరిగా మేడ్ ఇన్ ఇండియా యాప్.. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభం
July 6, 2020 / 07:00 AM IST
భారత ప్రభుత్వం గతవారం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించింది. అప్పటి నుండి స్వదేశీ యాప్‌లు నిరంతరం ఎక్కువగా డౌన్లోడ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ వినియోగదారులు ఇప్పుడు ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం స్వదేశీ మొబైల్ యాప్ ఎలిమెంట్స్‌ను ప్