Home » Emergency Block
హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో అత్యాధునిక వసతులతో కూడిన ఎమర్జెన్సీ బ్లాక్ త్వరలో అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా 60 ఐసీయూ పడకలను ఇందులో ఏర్పాటు చేయనున్నారు.