Home » emergency call box
హైదరాబాద్ : పోలీసు శాఖ త్వరలో మరో టెక్నాలజీని అందుబాటులోకి తేనుంది. ‘అత్యవసర సేవల’ కోసం ఎమర్జన్సీ కాల్ బాక్స్ సేవలు తీసుకురానుంది. రోడ్డు పక్కన వీటిని అమరుస్తారు. ఏదైనా ప్రమాదం జరిగినా, ఎవరైనా ఆపదలో ఉన్నా.. వెంటనే ఈ కాల్ బాక్స్ బటన్ను ప్రెస్ �