-
Home » emergency help
emergency help
హైదరాబాద్‌లో ప్రముఖుల వాట్సాప్ హ్యాక్, కోడ్ మేసేజ్‌లతో జాగ్రత్త అంటున్న పోలీసులు, ఎవరికీ పంపొద్దని సూచన
September 29, 2020 / 11:41 AM IST
WhatsApp hack of celebrities in Hyderabad: హైదరాబాద్‌లో పలువురు ప్రముఖుల వాట్సాప్ హ్యాక్ అయింది. ఎమర్జెన్సీ మెసేజ్‌ల పేరుతో సైబర్ కేటుగాళ్లు వాట్సాప్ మెసేజ్‌లు చేస్తున్నారు. ఎమర్జెన్సీ హెల్ప్ అంటూ ఆరు డిజిట్ల కోడ్‌తో ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. ఓటీపీ నెంబర్ �