Home » Emergency Use Listing
దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్. కాగా, ఈ టీకాకు ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నుంచి అత్యవసర వినియోగం గుర్తింపు (ఎ
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ అభివృద్ధి చేసి, తయారు చేస్తున్న ‘కొవాగ్జిన్’ టీకాకు ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నుంచి అత్యవసర వినియోగ అనుమతి (ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్- ఈయూఎల్) సంపాదించే దిశగా కీలక ముందడుగు పడింది.
అత్యవసర అనుమతుల కోసం భారత్ బయోటెక్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పలు దేశాల్లో కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి యత్నిస్తున్న భారత్ బయోటెక్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అవసరమైన 90శాతం పత్రాలు అందజేసింది. జూన్ నాటికి మిగిలిన పత్రాలు సమర్పిస్తామంది. దీ�