Home » emerges indian
Azim Premji Donations: ఐటీ రంగ సంస్థ విప్రో యజమాని అజీమ్ ప్రేమ్‌జీ ఈ ఏడాది సామాజిక సేవలకు అత్యధికంగా విరాళం ఇచ్చారు. ప్రేమ్‌జీ 2020 ఆర్థిక సంవత్సరంలో ప్రతిరోజూ 22 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అంటే మొత్తం సంవత్సరంలో అతను రూ .7,904 కోట్లు విరాళంగా ఇచ్చాడు. 2020 ఆర్థ�