-
Home » Emerging Infectious Diseases
Emerging Infectious Diseases
శానిటైజర్‌తో చేతులను 30 సెకన్లు రుద్దితేనే కరోనా చస్తుంది.. అధ్యయనంలో తేలింది!
June 26, 2020 / 11:51 AM IST
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు మన దగ్గర ఈ మూడు ఆయుధాలు ఉన్నాయి. సబ్బు , ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్… బయటకు వెళ్లినప్పుడు ఫేస్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఏదైనా పనిచేసినా ప్రతిసారి తరచుగా చేతులను శుభ్రపరచుకోవడం అల�