Home » Eminent Doctor in Homeopathy Pavuluri Krishna Chowdary is No More
సుప్రసిద్ధ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి కన్నుమూశారు. ఆయన వయసు 96ఏళ్లు. వృద్ధాప్య సమస్యలతో కొన్ని రోజులుగా ఆయన ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో నిన్న రాత్రి 11గంటల 20 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు