Home » Emotional episode
ప్రస్తుతం కీర్తి బిగ్బాస్ కెప్టెన్ గా ఉంది. అయితే ఈ సారి కెప్టెన్సీ టాస్క్ కోసం ఒక ఆరుగురిని కీర్తిని సెలెక్ట్ చేయమనడం విశేషం. కీర్తి సెలెక్ట్ చేసిన ఆరుగురు కెప్టెన్సీకి పోటీ పడతారు అని బిగ్బాస్ తెలిపాడు. దీంతో కీర్తి..................
ఎప్పుడూ ఒకరి మీద ఒకరు నిందలు.. ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుకోవడమే కాదు.. ఒకరి బాధలు ఒకరు పంచుకోవడానికి కూడా బిగ్ బాస్ అవకాశం ఇవ్వడంతో ఈ గురువారం నాటి ఎపిసోడ్ ఎమోషనల్ గా సాగింది.