Home » Emotional Hug With Daughter
సెర్బియన్ టెన్నిస్ క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ చిరకాల స్వప్నం నెరవేరింది. ఒలింపిక్స్ లో టెన్నిస్ సింగిల్స్ లో పసిడి పతకం సాధించాలన్న సుదీర్ఘ కాల కోరిక నెరవేరింది.