emotional stress

    ఒత్తిడి మధుమేహానికి కారణమవుతుందా?

    October 23, 2023 / 10:57 AM IST

    17వ శతాబ్దం నుండి మధుమేహం, ఒత్తిడి మధ్య సంబంధాన్ని పరిశోధకులు ప్రస్తావిస్తూనే ఉన్నారు. డిప్రెషన్ , ఆందోళనతో బాధపడుతున్న వ్యక్తులు టైప్ 2 డయాబెటిస్‌ను గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.

10TV Telugu News