-
Home » Employees Liquor Party
Employees Liquor Party
Hyderabad : హైదరాబాద్ కాప్రా సర్కిల్ ఆఫీస్ లో ఉద్యోగుల మందు పార్టీ.. ముక్క, సుక్కతో మస్త్ ఎంజాయ్
April 1, 2023 / 07:33 AM IST
వాల్యూయేషన్ అధికారి సురేందర్ గౌడ్ ఉద్యోగులకు ఏకంగా సర్కిల్ కార్యాలయంలోనే ముందు పార్టీ ఇచ్చాడు. తన కింది స్థాయి ఉద్యోగులకు మందు పార్టీ ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు.