-
Home » Employees Retirement Age
Employees Retirement Age
ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్.. రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కి పెంపు!
July 2, 2026 / 07:42 PM ISTAP Govt Employees : ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ జీవో జారీ అయింది.