Home » Employees Target
కార్పొరేట్ కంపెనీ తన ఉద్యోగులతో కాకరకాయలు తినిపించింది. ఎందుకంటే అదొక పనిష్మెంట్ అట. ఇదేం పనిష్మెంట్ రా బాబు కటిక చేదుగా ఉండే ఈ కాకరకాయలు తినటమేంటి రా బాబూ అంటూ ఉద్యోగులు నానా పాట్లు పడ్డారు. అయినా తినక తప్పలేదు.