employees tested positive

    Telangana లో Corona కేసులు..GHMC లో 277 కేసులు

    September 15, 2020 / 11:24 AM IST

    తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 58 కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా 60 వేల 571కు చేరింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఇప్పటివరకు 55 వేల 720 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24 గంటల్లో క�

10TV Telugu News