-
Home » encamped
encamped
గేదెను ఢీకొన్న ప్యాసింజర్ రైలు : నిలిచిపోయిన పలు ఎక్స్ప్రెస్ రైళ్లు
December 17, 2019 / 03:50 PM IST
ఖమ్మం జిల్లా బోనకల్లు రైల్వేస్టేషన్లో పలు ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి ఖాజీపేట వెళ్లే ప్యాసింజర్ రైలు బోనకల్లు రైల్వేస్టేషన్ నుంచి బయల్దేరి నాగులవంచ సమీపంలో ఓ గేదెను ఢీకొనడంతో ఇంజన్లో సమస్య తలెత్తింది.