encounter in anantnag

    Encounter In Anantnag : ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

    July 10, 2021 / 06:28 PM IST

    Encounter In Anantnag : జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా క్వారిగామ్, రాణిపొరాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఓ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు జమ్మూ పోలీసులకు సమ

10TV Telugu News