Home » encounter in kashmir
భద్రతా దళాలు.. ఎదురు కాల్పులు జరిపారు. ఈఘటనలో జైషే మహమ్మద్ కమాండర్ జాహిద్ వానీ, మరో ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు మృతి చెందారు.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని దన్మార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది.