Home » Encounter
చర్ల మండలం పుట్టపాడు వద్ద పోలీసులకు మావోయిస్టులు కనిపించారు. దీంతో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
బారాముల్లాలో నాలుగు రోజుల వ్యవధిలో ఇది మూడో ఎన్ కౌంటర్. ఇప్పటికే నలుగురు ఉగ్రవాదులను వేర్వేరు ఎన్ కౌంటర్లలో హత మార్చిన విషయం తెలిసిందే.
రాజౌరీ సెక్టార్ పరిధిలోని కాండి అటవీ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఓ గుహలో ఉగ్రవాదులు దాగి ఉండటాన్ని జవాన్లు గుర్తించారు.
పలు కేసుల్లో హాజరుకాకపోవడంతో కోర్టు అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. బాదల్పూర్ కోర్టు దుజానాకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కాగా, అనిల్ దుజానాపై మొదటి కేసు 2002లో నమోదైంది. తర్వాత, అతను నరేష్ భాటి గ్యాంగ్‌లో చేరాడు
గడ్చిరోలిలోని భమ్రాఘర్ యాంటీ నక్సల్స్ సీ-60 పోలీస్ స్క్వాడ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో దామ్రేచా, మన్నెరాజారాం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
గత కొన్ని దశాబ్దాలుగా బాలాఘాట్ లో మావోయిస్టులు క్రియాశీలక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో అక్కడ శాంతి భద్రతలను కాపాడటం పోలీసులకు సమస్యగా మారింది. దీంతో మావోయిస్టుల కోసం అటవీ ప్రాంతంలో తరచూ తనిఖీ నిర్వహిస్తున్నారు.
Yogi Adityanath : మాఫియా, క్రిమినల్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న యోగి
బుల్డోజర్లతో కూల్చివేతలు.. తూటాల వర్షాలు.. గోలీమార్ అంటున్న యోగి మాఫియాపై ఉక్కుపాదం మోపుతున్న సీఎం యోగీ ఇది టీజర్ మాత్రమే సినిమా ముందుంది అంటున్నారు.
తన కుటుంబాన్ని టార్గెట్ చేశారని, అంతుకు ముందు అతిక్ అహ్మద్ ఆవేదన వ్యాక్యం చేశారు. జైలుకు తీసుకెళ్తున్న ఆయనను మీడియా ప్రశ్నించగా.. ఫేక్ ఎన్కౌంటర్ల పేరుతో తన కుటుంబాన్ని హతమార్చే కుట్ర జరుగుతోందని, వాస్తవానికి తాను ఇప్పటికి ప్రాణాలతో ఉండడ�
జార్ఖండ్‌లోని చత్రా జిల్లా సరిహద్దు ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్ మృతి చెందిన మావోలపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు.