Home » Encounter
పంజాబ్‌లో పోలీసులకు, గ్యాంగ్‌స్టర్స్‌కు మధ్య భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్లో ఒక గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడు. మరో గ్యాంగ్‌స్టర్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలెవరూ బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.
హర్యానాలో ఈరోజు ఉదయం డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ పైకి ట్రక్కు ఎక్కించి హత్య చేసిన డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
భారత భద్రతా దళాలకు ఈ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో జమ్ము కాశ్మర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్ కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
జమ్మూ కశ్మీర్ లో ఈ రోజు జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.
తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారం ఆధారంగా శనివారం సాయంత్రం సైన్యం, పోలీసులు కలిపి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తీవ్రవాదులు ఎటువైపు నుంచి పారిపోకుండా చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, సైన్యం తనిఖీలు నిర్వహిస్తుండగా తీవ్రవాదులు
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో నిన్న రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ముజాహిదీన్ ఉగ్రవాద సంస్ధకు చెందిన కమాండర్ మృతి చెందాడు.
వీరిలో షాహిద్ ముస్తాక్ భట్ బుద్గాం వాసి కాగా..మరో ఉగ్రవాది ఫర్హాన్ హబీబ్ పుల్వామాలో హికీంపొరా వాసిగా గుర్తించారు. వీరిద్దరు టీవీ నటి అమ్రీన్ హత్యలో నిందితులని కశ్మీర్ ఐజీ విజయ్‌కుమార్ వెల్లడించారు.
తీవ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు మరణించారు. జమ్మూ-కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో శుక్రవారం ఈ ఎన్కౌంటర్ జరిగింది.
చత్తీస్‌ఘడ్‌లోని దంతేవాడ జిల్లాలో పోలీసులకు నక్సలైట్లకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.
పుల్వామాలోని పాహూ ఏరియాలో తీవ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు పాహూ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.