Home » Encounter
జమ్ము-కశ్మీర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్‌కు చెందిన తీవ్రవాది హతమయ్యాడు. జమ్ము-కశ్మీర్.. కుల్గామ్ జిల్లా, మిర్హామా ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నారని భద్రతా దళాలకు సమాచారం అందింది.
జమ్మూ కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్లు
తెలంగాణ, చత్తీస్‌గఢ్ సరిహద్దులో...ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు మవోయిస్టులకు భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. చెంగల్పట్టు జిల్లాలోని ఉత్తిరమేరూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
చంద్ గామ్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం అందడంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
జమ్మూకశ్మీర్ లోని కుల్గామ్ లో సైన్యానికి ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు
శ్రీనగర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి .
సరిహద్దుల్లో ఉగ్రమూకల ఏరివేత కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్, అనంత్‌నాగ్ జిల్లాల్లో 24 గంటల వ్యవధిలో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా చౌగామ్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా అర్వానీ ప్రాంతంలోని ముమన్హాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.