Home » Encounter
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మరణించారు.
ఘటనా స్థలం నుండి 3 AK47, 2 INSAS, 1 కార్బైన్, 1 SLR సహా 7 ఆటోమోటివ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టులకు శత్రుదుర్భేగ్యంగా ఉన్న చోట్లకు కూడా భద్రతా బలగాలు చేరుకుంటున్నాయి.
కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి కోర్చోలి, లేంద్ర అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.
జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. కుల్గాం జిల్లాలో భద్రతా వలయం నుంచి పారిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు ఈ ఎన్కౌంటర్ లో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.....
మావోయిస్టుల క్యాంపుల్లో పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనేవున్నాయి.
వరుసగా ప్రతీకార చర్యలు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర బలగాలు మావోయిస్టుల కోసం అడవిని జల్లెడ పడుతున్నాయి.
ఘటనాస్థలిలో ఏకే 47, ఎస్ఎల్ఆర్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మొహల్లా మాన్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
పాకిస్థాన్ దేశంలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది ఉగ్రవాదులు హతం అయ్యారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలో సైనికులకు, ఉగ్రవాదులకు మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి....