end of story

    చంద్రయాన్ కథ ముగియలేదు : ఇస్రో ఛైర్మన్ కె.శివన్

    November 2, 2019 / 09:56 AM IST

    చంద్రయాన్ – 2 కథ ముగియలేదని ఇస్రో చీఫ్ కె.శివన్ కీలక ప్రకటన చేశారు. భవిష్యత్‌లో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మరిన్ని ప్రయోగాలు చేస్తుందని స్పష్టం చేశారు. రాబోయే నెలల్లో పెద్ద సంఖ్యలో ఉపగ్రహ ప్రయోగాలు ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. 2019, న�

10TV Telugu News