-
Home » End Tomorrow
End Tomorrow
రేపటితో ఇంటర్ సప్లిమెంటరీ దరఖాస్తుకు ఆఖరు
May 3, 2019 / 12:49 PM IST
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు, దరఖాస్తు గడువు శనివారం (మే 4)తో చివరితేది. వాస్తవానికి మే 2తో గడువు ముగియాల్సింది కానీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు మే 4 వరకు పొడిగించింది. ఇప్ప