Home » Endangered Nilgiri Tahr
నీలగిరి కొండలు. పచ్చని ప్రకృతికి ఆలవాలం. ఎత్తైన రాతి కొండలు నిట్టనిలువుగా భూమిలోంచి దూసుకొచ్చాయా అనిపిస్తాయి. ఈ నీలగిరి కొండలు ఎన్నో పక్షులకు,వన్యప్రాణులకు ఆలవాలంగా ఉన్నాయి. అటువంటి నీలగిరి కొండలను అవలీలగా ఎక్కేసే ఓ వన్యప్రాణి కొండల కొస