Home » endorcess
చైనా-భారత్-రష్యా విదేశాంగ మంత్రుల సమావేశం కోసం బుధవారం(ఫిబ్రవరి-27,2019) చైనా చేరుకున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యూతో సమావేశమయ్యారు. పుల్వామా ఉగ్రదాడి, పాక్ లోని ఉగ్రశిబిరాలపై మంగళవారం(ఫిబ్రవరి-26,2019) భారత వాయుస