-
Home » Energy Storage Company
Energy Storage Company
RNSEL : అమెరికా బ్యాటరీ స్టోరేజి కంపెనీలో రిలయన్స్ భారీ పెట్టుబడి
August 10, 2021 / 05:37 PM IST
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని రిలయన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ (RNESL) అమెరికాలోని మసాచెసెట్స్ ప్రధానకేంద్రంగా పనిచేసే ఎనర్జీ స్టోరేజి కంపెనీ "అంబ్రి(Ambri)"లో 50మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతోంది.