Home » ENG vs NZ
ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో రచిన్ రవీంద్ర పేరు మార్మోగిపోతోంది. 23 ఏళ్ల ఈ న్యూజిలాండ్ ఆల్రౌండర్ అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ప్రపంచకప్ మొదటి మ్యాచులో అజేయ శతకంతో తన జట్టును గెలిపించాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ జట్టు శుభారంభం చేసింది. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన వన్డే ప్రపంచకప్ మొదటి మ్యాచ్లో విజయం సాధించింది. 283 పరుగుల లక్ష్యాన్ని 36.2 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది.
భారత్ వేదికగా ప్రారంభమైన వన్డే ప్రపంచకప్ మొదటి మ్యాచులోనే ఇంగ్లాండ్ జట్టు చరిత్ర సృష్టించింది.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభమైంది. ఆరంభ వేడుకలు లేకుండానే టోర్నీ ప్రారంభం కావడంతో అభిమానులు కాస్త నిరాశకు గురి అయ్యారు.
ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు జో రూట్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 15వ ఆటగాడిగా నిలిచాడు.