Home » ENG vs WI
స్వదేశంలో వెస్టిండీస్ జట్టుతో జరిగిన మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది.
ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో బజ్‌బాల్ క్రికెట్ ఆడుతోంది.
క్రికెట్లో మరో శకం ముగియనుంది. ఇంగ్లాండ్ వెటరన్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ తన కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్ధం అయ్యాడు.